Andhra Pradesh : Megastar Chiranjeevi Thanking Ap Cm Ys Jagan

2020-12-19 45

Andhra Pradesh : SINCERE THANKS TO YS JAGAN: CHIRANJEEVI
#Chiranjeevi
#Ysjagan
#Andhrapradesh
#Amaravati
#Tollywood

పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ నటుడు చిరంజీవి, సురేశ్‌ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర వంటి నిర్మాణసంస్థలు, ఇంకా పలువురు తమ సామాజిక వేదికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశంసించారు.