BJP Leader Rakesh Reddy Slams Telangana Govt Over Smart City Project Funds

2020-12-18 15

The Smart City project funds are being misused. Telangana BJP leader Rakesh Reddy has asked questions to the Telangana government over this.and slams CM KCR.
#BJPLeaderRakeshReddy
#SmartCityProject
#KCR
#BJP
#Telangana

స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిధులను దుర్వినియోగం చేస్తున్నారని. స్మార్ట్ గా ఒక స్కాం లా చేసారని తెలంగాణ సర్కారు పై ప్రశ్నల వర్షం కురిపించారు తెలంగాణ బిజెపి లీడర్ రాకేష్ రెడ్డి. ఇలా నిధుల విష్యం లో ప్రజలని మోసం చేయడం దారుణమని అన్నారు.