Music Director Thaman Trolled For Copying Another Song

2020-12-18 47

Music director SS Thaman was once again cornered by a few section of netizens on Twitter and accused him of plagiarising the recently released lyrical song from Ravi Teja's 'Krack'. The makers of the movie have released the song 'Balega Tagilavey Bangaram' and it won the hearts of the folks. The song has catchy lyrics penned by Ramajogayya Sastry. Anirudh Ravichander crooned the song.
#Thaman
#Krack
#Selvaelneon
#Raviteja
#Balegatagilaveypilla

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరంటే ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తాయి. అందులో ఒకరు తమన్‌ కాగా.. మరొకరు దేవిశ్రీ ప్రసాద్‌. ఈ ఇద్దరిలో తమన్‌ ప్రస్తుతం టాప్‌ రేంజ్‌లో ఉన్నాడు. పవన్‌కల్యాణ్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌ సహా స్టార్‌ హీరోలందరికీ ఈయనే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్‌ సంగీత సారథ్యం వహించిన కొన్ని సినిమాల్లో రవితేజ క్రాక్‌ ఒకటి. ఈ సినిమాలో ఇప్పటి వరకు రెండు పాటలు విడుదలయ్యాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘బల్లేగా దొరికావే బంగారం’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్‌.. తమన్‌కు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది