Ind vs Aus 2020,1st Test : Kohli's Right-Hand Thumb Gets Injured Off Mitchell Starc's Bouncer

2020-12-18 1

Ind vs Aus 2020,1st Test,Day 2: Virat Kohli stays strong after his right-hand thumb gets injured off Mitchell Starc's bouncer.
#IndvsAus2020
#ViratKohli
#MitchellStarc
#AusvsIndPinkballTest
#IndvsAus1stTest
#MayankAgarwal
#ChateshwarPujara
#PrithviShaw
#MitchellStarc
#RaviShastri
#RohitSharma
#ShubhmanGill
#Cricket
#TeamIndia


నాలుగు టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ (డే/నైట్‌) తొలి ఇన్నింగ్స్‌‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (74: 180 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ వేసిన 61వ ఓవర్ మొదటి బంతికి సింగల్ తీసిన కోహ్లీ.. అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. అయితే కోహ్లీ హాఫ్ సెంచరీ చేయకముందే గాయానికి గురయ్యాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 43వ ఓవర్లో కోహ్లీ బొటనవెలికి గాయమైంది.