Toll Booth Free India: హైవేలపై టోల్ బూతులు కనిపించవు, టోల్ ఫీజు కోసం మోడ్రన్ టెక్నాలజీ:Nitin Gadkari

2020-12-18 1,186

Union Minister of Road Transport & Highways and MSMEs Nitin Gadkari has said that the Government has finalised GPS-based(Global Positioning System) technology toll collection to ensure seamless movement of vehicles across the country. He said, this will ensure India becomes ‘toll booth free’ in the next two years.

#TollBoothFreeIndia
#TollBooths
#NitinGadkari
#UnionMinisterofRoadTransportHighways
#GPSbasedtechnology
#GlobalPositioningSystem
#tollfeecollection
#MSMEs
#bjp

రాబోయే రోజుల్లో హైవేలపై టోల్ బూతులు కనిపించవని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టోల్ బూత్ లెస్ హైవేస్ కోసం కేంద్రం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు రెండేళ్లలోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన అన్నారు. అదే టైంలో టోల్ ఫీజు వసూలు కోసం మోడ్రన్ టెక్నాలజీని ఆశ్రయించబోతున్నట్లు తెలిపారు.గురువారం 'అస్సోచమ్ ఫౌండేషన్ వీక్' ప్రోగ్రాంలో గడ్కరీ మాట్లాడుతూ.. టోల్ ఫీజు ఏర్పాట్ల కోసం జీపీఎస్ ఆధారిత విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.