Corona Vaccine ప్రణాళిక సిద్ధం చేసిన Andhra Pradesh ప్రభుత్వం!!

2020-12-17 38

AP govt. gears up to distribute coronavirus vaccine for one crore people in the state
#CoronaVaccine
#Andhrapradesh
#Amaravati
#Apgovt
#Ysjagan
#Vijaysaireddy

కేంద్రం ఇచ్చే కరోనా వ్యాక్సిన్ కోటాను అనుసరించి, ఏపిలో తొలి దశను ఒక్క నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల వ్యవధిలో కోటి మందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని, తొలి డోస్ తీసుకున్నాక 8 వారాలు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు