SC Allows Petition On Including Chandrababu's Name In Cash For Vote Scam

2020-12-17 825

Supreme court on thursday allows a petition to include tdp chief chandrababu's name in cash for vote scam. sc to hear the petition in next july.

2015లో హైదరాబాద్‌లో జరిగిన ఓటుకు నోటు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు తాజాగా ఏ3 నిందితుడు ఉదయ్‌ సింహాను అరెస్టు చేశారు. ఒకప్పటి టీడీపీ నేత, ప్రస్తుత కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పేరున్న ఉదయ్‌ సింహాను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపుతుండగానే సుప్రీంకోర్టులో మరో సంచలనం చోటు చేసుకుంది.

#CashForVote
#chandrababuNaidu
#RevanthReddy
#SupremeCourt
#YSJagan
#AllaRamakrishnaReddy
#PrashnatBhushan

Videos similaires