The Andhra Pradesh government on Wednesday declared that pesticide residues in drinking water was the main reason for the recent outbreak of mysterious disease in Eluru town of West Godavari district.
#Eluru
#EluruDisease
#Andhrapradesh
#EluruDisease
#AIIMS
#WHO
#illness
#WHO
#Ysjagan
#Paralysis
#MysteriousIllness
#PrayforEluru
#APhealthMinister
#Allanani
#Waterpollution
ఏలూరు వింత వ్యాధికి పురుగు అవశేషాలు కారణమని వైద్య శాఖ నిపుణులు చెప్తున్నారు. అయితే నిపుణుల నివేదికపై నిన్న సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బాధితుల శాంపిల్స్ లలో పురుగు మందు అవశేషాలు ఉన్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేయగా అంత మొత్తం లో ఆ పదార్థాలు శరీరం లోకి ఎలా ప్రవేశించాయనే విషయాన్నీ అధ్యయనం చేయాలనీ బృందం సభ్యులు ముఖ్య మంత్రికి సూచించారు.