Amaravati JAC organises public meeting over agitation for Andhra capital
#AmaravatiJACPublicMeeting
#AmaravatiParirakshanaSamithiJointActionCommittee
#JAC
#Amaravaticapitalissue
#AP3Capitals
#Amaravatinews
#Andhracapital
#AmaravatiJACleaders
#APCMJagan
#IG
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో గతేడాది డిసెంబర్ 17న వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన మూడు రాజధానుల ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికీ ఓ పరిష్కారం లేని సమస్యగానే అమరావతి కనిపిస్తోంది. దీంతో ఏడాది పూర్తయినా అమరావతి రగులుతూనే ఉంది.