Ind vs Aus 2020,1st Test : Sachin Tendulkar Advises Virat Kohli To Be Respectful Of Conditions

2020-12-17 194

The legendary retired cricketer says that batsmen need to be extremely aware of the clock and switch on and off aggression while respecting the conditions.
#IndvsAus2020
#SachinTendulkar
#ViratKohli
#AusvsIndPinkballTest
#IndvsAus1stTest
#MayankAgarwal
#ChateshwarPujara
#PrithviShaw
#MitchellStarc
#RaviShastri
#RohitSharma
#ShubhmanGill
#Cricket
#TeamIndia

డే/నైట్ టెస్ట్‌ల్లో రాణించాలంటే టైమ్‌ను ఫాలో అవ్వాలని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ డే/నైట్ టెస్ట్ నేపథ్యంలో కోహ్లీ సేనకు సచిన్ విలువైన సలహా ఇచ్చాడు. ఎప్పటికప్పుడూ టైమ్‌ను ఫాలో అవుతూ.. పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించాలన్నాడు.