Telangana Congress Vice President Hanish Vardhan Reddy Demands Govt To Issue PRC

2020-12-17 369

Telangana Congress vice-president Hanish Reddy has demanded that the PRC give that it has not been given by the Telangana government for two and a half years.
#HanishVardhanReddy
#PRC
#TelanganaCongress
#KCR
#Telangana

రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పెన్షనర్ లకు వారి సంఘాలు కోరిన మేరకు వెంటనే పీఆర్సీ ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తుందని పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి ఉద్యోగస్తుల ప్రమాణ స్థాయిని బట్టి పెరుగుతున్న ధరల సూచికను బట్టి పే రివైజ్ కమిటీ ఇస్తుంది. దీనిని తెలంగాణ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల నుంచి ఇవ్వలేదని పీఆర్సీ ని ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ హనీష్ వర్ధన్ రెడ్డి కోరారు.