Mitchell Starc got the better of Prithvi Shaw in the second ball of the match. Shaw went for a push without much feet movement and an inside edge crashed onto the stumps.
#IndvsAus2020
#IndvsAus1stTest
#PrithviShaw
#MitchellStarc
#RaviShastri
#ViratKohli
#RohitSharma
#ShubhmanGill
#Cricket
#TeamIndia
అడిలైడ్ వేదికగా గురువారం ఉదయం ప్రారంభమైన డే/నైట్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. యువ ఓపెనర్ పృథ్వీ షా తొలి ఓవర్ రెండో బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరగడంతో నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు.