కూల్చిన ఆలయాల నిర్మాణం చేపట్టాలని ప్రకాశం బ్యారేజ్ వద్ద బీజేపీ ధర్నా!

2020-12-16 5,166

పుష్కరాల సమయం లో విజయ వాడ లో కూల్చిన ఆలయాలను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర్లోని శనీశ్వర ఆలయం వద్ద బీజేపీ నేతలు ధర్నా చేసారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలనిర్మాణానికి ప్రభుత్వ ధనాన్ని ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు.

#SomuVeerraju
#APCMJagan
#PrakasamBarrage
#ChandrababuNaidu
#Vijayawada
#GadavariPushkaralu