India captain Virat Kohli on Tuesday jumped one place to second in the ICC Test ranking for batsmen, which also features Chesteshwar Pujara and Ajinkya Rahane at the seventh and 10th positions respectively.
#ViratKohli
#ICCTestRankings
#ChesteshwarPujara
#AjinkyaRahane
#RavindraJadeja
#KaneWilliamson
#RavichandranAshwin
#IshantSharma
#JaspritBumrah
#MohammedShami
#UmeshYadav
#DavidWarner
#SteveSmith
#RohitSharma
#Cricket
#TeamIndia
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన టెస్టు ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్లకు టాప్-10లో చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు మ్యాచ్ ఆడకపోయినా.. ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. కోహ్లీ ఖాతాలో 886 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక ర్యాంకు కోల్పోయి 877 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.