Andhra Pradesh : అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది! - మాజీ సీఎం చంద్రబాబు

2020-12-16 20

Potti Sreeramulu and Vallabhbhai Patel's funeral was held at the TDP headquarters on Tuesday. On this occasion, Chandrababu paid rich tributes to Potti Sriram and Patel by placing garlands on their portraits.
#PottiSreeramulu
#ChandrababuNaidu
#YsJagan
#APFarmers
#Amaravathi
#APCapitals
#AndhraPradesh

ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూసి.. అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు పొట్టి శ్రీరాములు, పటేల్ చిత్రపటాలకు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు.

Videos similaires