Watch AP CM YS Jagan Review Meeting on Pulivendula Area Development agency
#APCMJagan
#PulivendulaAreaDevelopmentagency
#YSJaganReviewMeeting
#Kadapa
#Pulivendulamodeltown
#AndhraPradesh
#PADA
#పులివెందుల
#KadapaMPYSAvinashReddy
పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ అన్ని రంగాలలో పనులు చేపడుతూ, దశల వారీగా పులివెందులను మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు