AP CM YS Jagan Launches YSR Free Crop Insurance Scheme

2020-12-15 6

The Chief Minister will on Tuesday inaugurate the YSR free crop insurance scheme, which will provide relief to farmers who have lost their crop yields due to heavy rains, droughts and other natural calamities at the time of harvest. About Rs 1,252 crore will be provided as insurance compensation to 9.48 lakh farmers who lost their crops during the 2019 season. On Tuesday, the CM will press the computer button at his camp office and deposit the amount directly in the farmers' bank accounts.
#YSRFreeCropInsuranceScheme
#YSRRythuBheema
#YSRPantalaBeema
#APFarmers
#APCMJagan
#Farmers
#AndhraPradesh
#APGovt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వాతావరణ పరిస్థితుల కారణంగా సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియకు నాంది పలికింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.