Kajal Aggarwal, Gautam Takes Blessing From Chiranjeevi In Acharya Set

2020-12-15 176

Kajal Aggarwal and Gautam Kitchlu Takes blessing From chiranjeevi In Acharya Set.
#KajalAggarwalMarriage
#Acharya
#KajalAggarwalGautamTakesBlessingFromChiranjeevi
#KajalAggarwalinAcharyaSet
#KajalAggarwalWedding
#KajalGautamWedding
#KajalAggarwalWeddingphotos
#KajalAggarwal
#GautamKitchlu
#KajalAggarwalMarriage
#KajalAggarwalWedding
#BusinessmanGautamKitchlu
#Tollywood

తాజాగా కాజల్ ఆచార్య సెట్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఒంటరిగా అడుగుపెట్టకుండా భర్తను తోడు తెచ్చుకుంది. మొదటి సారిగా ఇలా తన భర్తతో ఓ సినిమా సెట్‌కు కాజల్ విచ్చేసింది.కాజల్ గౌతమ్ కొత్త దంపతులు కావడం.. తమ సెట్‌లోకి ముందుగా రావడంతో ఆచార్య టీం ఘన స్వాగతం ఏర్పాటు చేసింది. చిరంజీవి పుష్పగుచ్చం అందించి నవదంపతులను ఆశీర్వదించాడు. ఆ తరువాత కేక్ కట్ చేసి వెడ్డింగ్‌ను సెలెబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.