Ind vs Aus 2020 : Australia Need To Strike A Balance About Confronting Virat Kohli - Aaron Finch

2020-12-15 44

"I think the change is in the way he (Kohli) goes about it now. I think as a person he is probably a bit more relaxed out on the field and understands the tempo of the game," Aaron Finch.
#ViratKohli
#AaronFinch
#CheteshwarPujara
#DavidWarner
#SteveSmith
#TimPaine
#RohitSharma
#Cricket
#TeamIndia

సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా కంగారూల గడ్డపై ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌ను ముగించుకుని.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం తీవ్రంగా సిద్ధమవుతోంది. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా నిర్ధాక్షిణ్యంగా శిక్షిస్తాడని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అన్నాడు. తొలి టెస్టులో కోహ్లీతో తలపడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తన సహచరులకు సూచించాడు.