Andhra Pradesh : ఆరుగురు సచివాలయ సిబ్బందిని విధుల నుండి తొలగింపు!!

2020-12-14 1

andhra pradesh : employees suspended from their jobs as they celebrated the birthday in ward secretariat
#Andhrapradesh
#Wardsecretariat
#Amaravati
#Guntur
#Tenali

తెనాలి 5వ వార్డ్ లోని గ్రామ సచివాలయం లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న కారణం గా.. ఆరుగురు ఎంప్లాయీస్ ని ఉద్యోగాలు నుండి తొలగించడం జరిగింది..