Ind Vs Aus : KL Rahul Should Open With Mayank Agarwal - Nehra

2020-12-14 507

India Vs Australia : KL Rahul Should Open The Innings For India Alongside Mayank Agarwal: Ashish Nehra
#Indvsaus
#Ausvsind
#RohitSharma
#ShubmanGill
#Rohit
#KlRahul
#MayankAgarwal
#Prithvishaw
#Teamindia

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్ జోడీపై టీమిండియా ప్రయోగాలు చేయనుంది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ టెస్టు కోసం ఆదివారం వరకూ భారత్‌లోనే ఉండిపోడంతో.. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్టు (డే/నైట్)లో అతను ఆడే అవకాశం లేదు. దాంతో కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్ అగర్వాల్‌కి జోడీగా ఎవరిని ఓపెనర్‌గా పంపాలి? అని టీమిండియా మేనేజ్‌మెంట్ తర్జనభర్జన పడుతోంది. అయితే యువ ఓపెనర్లు పృథ్వీ షా, శుభమన్ గిల్‌లలో ఒకరి అవకాశం దక్కనుంది.