Pfizer COVID-19 vaccine: Biggest Vaccination Drive in US History తొలిదశ లిస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్..!

2020-12-14 855

Coronavirus Pfizer vaccine to reach hospitals across U.S. by December 14.President Donald Trump, Vice President Mike Pence and other top U.S. officials will be offered the newly approved COVID-19 vaccine beginning on Monday as part of a plan aimed at ensuring the continuity of government, a source familiar with the plans said.
#Pfizervaccine
#PfizerCOVID19vaccineinUS
#COVID19Vaccine
#CoronavirusinUS
#PfizerBioNTechvaccine
#DonaldTrump
#Pfizer
#BiggestVaccinationDriveinUSHistory
#FedEx
#COVAXVaccine
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#WorldHealthOrganisation
#HealthMinister
#HarshVardhan
#PMModi
#India

కరోనా వైరస్ బారిన పడిన అల్లాడుతోంది అమెరికా. ఈ పరిస్థితుల్లో ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఇదివరకే ఫుడ్ అండ్ డగ్స్ అథారిటీకి చెందిన నిపుణుల ప్యానెల్ ఇదివరకే అనుమతి ఇచ్చింది. సోమవారం నుంచి వ్యాక్సిన్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ప్రారంభం కానుంది.