AP CM YS Jagan Visits Polavaram Project పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించ‌నున్న సీఎం జగన్‌!!

2020-12-14 2

Andhra Pradesh chief minsiter YS Jagan to visit polavaram national irrigation project works today. cm jagan also review proposed ysr statue works also.

#APCMYSJagan
#polavaramnationalirrigationproject
#APCMYSJaganVisitsPolavaramProject
#polavaramprojectworks
#ysrstatueworks
#AndhraPradesh
#YSRCP
#YSR
#సీఎం జగన్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాకు రానున్నారు. జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం జగన్ అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. అలాగే ప్రాజెక్టు ప్రాంతంలో కొండపై ఏర్పాటు చేయనున్న వైఎస్సార్‌ విగ్రహ పనులపైనా జగన్‌ సమీక్ష నిర్వహించబోతున్నారు.దయం పదిన్నర సమయంలో హెలికాఫ్టర్‌లో పోలవరం రానున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం 11.40 గంటల వరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తారు.