Telangana CM KCR meets Amit Shah in Delhi after high-octane poll campaign for Hyderabad. Meanwhile Bandi Sanjay made some interesting comments on cm kcr delhi visit.
#Kcr
#Bandisanjay
#Telangana
#Hyderabad
#Bjp
#Trs
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కోతలరాయుడని... ఇప్పుడు డిల్లీకి వెళ్లింది కూడా కోతలు కోయడానికేనంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. అబద్దాలు చెప్పడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి వెళ్ళాడని ఆరోపించారు.