Andhrapradesh : TDP senior leader slams Ysrcp governance.
#Andhrapradesh
#Ysrcp
#Ysjagan
#ChandrababuNaidu
#Amaravati
#Varlaramaiah
వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ పాలనలో అరాచకాలు పెరిగాయని విమర్శించారు. ఇందుకు చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలపై వైసీపీ దాడులే నిదర్శనం అన్నారు. తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్లు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి అప్పగిస్తే వారు నడుపుకుంటారని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.