వైసీపీ అరాచక పాలనకు ఈ దాడి సంకేతం! -మరెడ్డి శ్రీనివాస రెడ్డి

2020-12-12 2

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో టిడిపి నేతలు నల్లారి కిశోరె కుమార్ రెడ్డి,శ్రీనివాస రెడ్డి ఇతర టిడిపి నేతలపై జరిగిన దాడిని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మరెడ్డి శ్రీనివాస రెడ్డి ఖండించారు. రాష్ట్రం లో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు ఈ దాడి సంకేతమన్నారు.

#MareddySrinivasaReddy
#Chittoor
#NallariKishoreKumarReddy
#TDP
#YSRCP
#APCMJagan
#AndhraPradesh

Videos similaires