Speaker Thammineni Seetharam Inaugurated Zonal Warehouse And Stock Point In Ponduru

2020-12-11 573

Speaker Tammineni Seetharam yesterday inaugurated the stock warehouse stock point of a warehousing company in Pondur, Srikakulam district.
#SpeakerThammineniSeetharam
#ZonalWarehouse
#Ponduru
#YSRCP
#Srikakulam
#APCMJagan
#AndhraPradesh

శ్రీకాకుళం జిల్లా పొందూరులో పోరా సరఫరా సంస్థ మండలస్థాయి గిడ్డంగి స్టాక్ పాయింట్ ను నిన్న స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. గత ప్రభుత్వం పొందూరులోని స్టాక్ పాయింట్ ని సాగడం తరలించి ఇక్కడున్న కళాసీలకు అన్యాయం చేసారని ఈ ప్రభుత్వం కొత్త స్టాక్ పాయింట్ పెట్టి రైతులు కూలీలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని వివరించారు.