BTDP MLA Gorantla Butchaiah Chowdary said the YSRCP government was looking to build houses with minimal funding. Speaking to media at a function in Rajahmundry, he said that as part of the PM Awas Yojana, the Center was giving 1.5lakhs to each house, adding another Rs 30,000 and the state government was giving only Rs 1,80,000 and with this amount the houses would be stopped at the foundation stage.
#GorantlaButchaiahChowdary
#TDP
#YSRCP
#HousingLoans
#APCMJagan
#AndhraPradesh
వైసీపీ ప్రభుత్వం అతి తక్కువ నిధులతో ఇళ్లను నిర్మించాలని చూస్తోందని టీడీపీ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రిలో కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ పీఎం ఆవాస్ యోజనలో భాగంగా కేంద్రం ఒక్కో ఇంటికి లక్షన్నర ఇస్తోందని వీటికి మరో 30 వేలు జోడించి రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఎనభై వేలు మాత్రమే ఇస్తోందని, ఈ మొత్తం తో ఇల్లు పునాది దశలోనే ఆగిపోతాయని అన్నారు.