Actor Sree Vishnu Kick Starts His New Movie Under Reputed Banner

2020-12-11 2,032

Matinee Entertainment’s Production No 9 Launched With Sree Vishnu In Main Lead And Teja Marni As Director
#MatineeEntertainments
#SreeVishnu
#Tollywood
#Tejamarni
#AmrithaAiyer

మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ సంస్థ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా నిర్మించాలనుకుంది. తాజాగా శ్రీ విష్ణు హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తుంది. ఓటిటిలో విడుదల అయి పర్వాలేదు అనిపించుకున్న ‘జోహార్’ చిత్రంతో మన ముందుకు వచ్చిన డైరెక్టర్ తేజ మర్ని. ఇప్పుడు శ్రీవిష్ణుతో తన నెక్స్ట్ సినిమా చేయనున్నాడు, ఈ సినిమాను మ్యాట్ని ఎంటరైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించారు. “బ్రోచే వారెవ‌రురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ క్లాప్ కొట్టి ప్రారంభించారు. శ్రీ విష్ణుకి జోడిగా అమృత కథానాయికగా నటిస్తుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ చివరి వారంలో మొదలుకానుంది.