KCR Delhi Tour కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై చర్చ... కేంద్రమంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశం!!

2020-12-11 43

KCR leave for Delhi this afternoon. Political circles are excited over the proposed Delhi visit of Chief Minister K. Chandrashekar Rao on Friday
#KCRDelhiTour
#CMKCR
#KCRDelhivisit
#Breaking
#BJP
#TRS
#Telangana
#ChiefMinisterKChandrashekarRao

రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం సాగుతున్న వేళ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవేళ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తే... త్వరలోనే జాతీయ రాజకీయాల దిశగా అడుగులకు అది సంకేతమని భావించవచ్చు.