కొత్త డిజైన్‌తో ఆవిష్కరించబడిన నిస్సాన్ కిక్స్ ఫేస్‌లిఫ్ట్

2020-12-11 9

నిస్సాన్ కంపెనీ అమెరికన్ మార్కెట్లో తన బ్రాండ్ యొక్క 2021 కిక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కొత్త నిస్సాన్ కిక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీకి కాస్మెటిక్ అప్‌డేట్ మరియు కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది.

కొత్త 2021 నిస్సాన్ కిక్స్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ డిజైన్ విషయానికొస్తే, ఇది పెద్ద వి-మోషన్ హెక్సా గోనల్ ప్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా క్రోమ్ సరౌండ్ కూడా ఉంది. గ్రిల్ యొక్క రెండు వైపులా ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి.

కొత్త డిజైన్‌తో ఆవిష్కరించబడిన నిస్సాన్ కిక్స్ ఫేస్‌లిఫ్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Videos similaires