MS Dhoni Perfect Replacement For Rahul Dravid, Difficult to Find Another Dhoni: Kiran More

2020-12-11 2,129

Former BCCI chairman of selectors Kiran More has revealed an interesting facts regarding Dhoni and the circumstances in which he was picked in the Indian team

#MSDhoni
#MSDhoniPerfectReplacementForRahulDravid
#KiranMore
#INDVSAUS2020
#RahulDravid
#wicketkeeper
#FormerBCCIchairmanofselectors
#Indianteam
#Rohitsharma
#viratkohli

మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ ముఖ చిత్రం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. 28 ఏళ్ల నీరిక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచకప్ తెచ్చిన మహీ.. టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీతో ఐసీసీ ట్రోఫీలన్నీటిని అందించాడు. టెస్ట్‌ల్లో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాడు.