Rohit Sharma or Virat Kohli? Parthiv Patel's Pick For 2021 T20I World Cup Captaincy

2020-12-10 1,103

Retired Indian wicket-keeper batsman Parthiv Patel has backed Rohit Sharma to be given captaincy ahead of T20 World Cup 2021 over Virat Kohli.
#RohitSharma
#ViratKohli
#Teamindia
#Bcci
#Ausvsind
#Indvsaus
#Parthivpatel

టీ20 ప్రపంచకప్ ముందే స్టార్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు టీమిండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ తెలిపాడు. అలా చేస్తే ప్రస్తుత కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక బుధవారమే పార్థీవ్ అంతర్జాతీయ క్రికెట్‌తో సహా అన్ని ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.