Sonia Gandhi Birthday: Telangana Congress Leaders Distributes Sarees to Poor Women

2020-12-10 212

Telangana Congress Leaders Distributes Sarees to Poor Women on Occasion of Sonia Gandhi Birthday. V. Hanumantha rao spoke with media
#SoniaGandhiBirthday
#VHanumantharao
#freeSareestoPoorWomen
#TelanganaCongressLeaders
#farmlaws
#farmers
#congress
#telangana
#trs

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అని అందుకే కేక్ కటింగ్ లాంటివి చెయ్యకుండా నిరుపేదలకు చీరల పంపిణి చేస్తున్నాము అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు చెప్పారు