2020 Benefits Telangana BJP తెలంగాణాలో TRS కు ప్రత్యామ్నాయం బీజేపీనే Congress ను పక్కకు నెట్టి!!

2020-12-10 1

2020 is a good year for Telangana BJP bacame strong in this year. The results of the Dubbaka elections and the Greater Hyderabad elections under the leadership of Bandi Sanjay are working as a boost for the BJP to bring the BJP to power in 2023.

#TelanganaBJP
#TRS
#BandiSanjay
#Congress
#PMModi
#CMKCR
#Dubbakaelections
#GHMCElectionResults

పంచమంతా 2020 సంవత్సరం అత్యంత భయానకమైన సంవత్సరం, దారుణమైన సంవత్సరమని భావిస్తుంటే 2020 సంవత్సరం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పొచ్చు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా పగ్గాలు అప్పజెప్పిన నాటినుండి దూకుడుగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుంది.