Nagarjuna Akkineni To Fans On Apple Products

2020-12-09 9

Nagarjuna Akkineni To Fans On Apple Products . AkkineniNagarjuna sensational post on apple brand in social media.
#AkkineniNagarjuna
#Apple
#AppleiPhone
#Tollywood
#Biggbosstelugu4

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ, స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కష్టపడుతూ హ్యాండ్సమ్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారాయన. వరుసగా సినిమాలు చేయడంతో పాటు సినీ పరిశ్రమ కోసం నిరంతరం పాటు పడుతున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ సూపర్ సక్సెస్ అయిన నాగార్జున... పలు వ్యాపారాలనూ చేసి బిజినెస్‌ మ్యాన్‌గానూ గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి తాజాగా ఓ వ్యాపార సంస్థపై విమర్శలు చేశారు.