Farm Laws For Farmers Benefits: Dharmapuri Arvind బట్టలూడదీసి కొడ్తారు అంటూ KCR మీద అనుచిత వ్యాఖ్యలు

2020-12-09 131

Addressing a press meet Nizamabad MP Dharmapuri Arvind said, Not a single farmer in the TS State is happy with the TRS rule. MP Dharmapuri Arvind Press Meet on New Agriculture Bills
#NizamabadMPDharmapuriArvind
#FarmLaws
#NewAgricultureBills
#BJP
#TRS
#CMKCR
#farmers
#Telangana
#BharatBandh

రైతు చట్టంపై ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చకు సిద్దమన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రైతు చట్టంపై ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చకు సిద్దమన్న ఆయన తెలంగాణ రైతులు సీఎం కేసీఆర్ ను త్వరలో బట్టలూడదీసి కొడ్తారు అంటూ అనుచిత కామెంట్స్ చేశారు.