COVID-19 Vaccine : ఒకట్రెండు వారాల్లో వ్యాక్సినేషన్‌కు అనుమతులు! - Health Secretary Rajesh Bhushan

2020-12-08 3

Health Secretary Rajesh Bhushan told that once we get a green signal from our scientists, we'll launch massive production of the vaccine. He said that We've made all the preparations and drawn an outline to ramp up production of vaccine and to make it available to each and every person.
#COVID19Vaccine
#seruminstitute
#Pfizervaccine
#massvaccinations
#AdarPoonawalla
#AstraZenecavaccine
#WHO
#SputnikV
#TedrosAdhanom
#COVID19
#RussiaCovid19Vaccine
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus
#PMModi
#India

బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభమైన వేళ.. తొలి వ్యాక్సిన్‌ను కరోనా పేషెంట్లకు అందజేసిన సందర్భంలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఏఏ దశల్లో ఉన్నాయనే విషయాన్ని బహిర్గతం చేసింది. కోవిషీల్డ్-సీరమ్ ఇన్‌స్టిట్యూట్, కోవాగ్జిన్-భారత్ బయోటెక్, జైకోవి-డీ-క్యాడిలా హెల్త్‌కేర్, స్పుత్నిక్-వీ-డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, ఎన్‌వీఎక్స్-సీఓవీ2373-సీరమ్ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ట్రయల్స్‌లో ఉన్నాయని కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు.