Need to work together to ensure timely roll-out of 5G: PM Modi

2020-12-08 1

Prime Minister Narendra Modi attended virtual inaugural ceremony of 'India Mobile Congress 2020' on December 08. At the ceremony, PM Modi said "We need to work together to ensure a timely roll-out of 5G to leapfrog into the future and empower millions of Indians."
#5G
#IndiaMobileCongress2020
#PMModion5G
#MukeshAmbani
#NarendraModi
#Congress
#5Ginindia
#IndiaMobile
#MobileCharges
#empowerIndians
#DigitalIndia

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ను కొద్దిసేపటి కిందట ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను సత్వరమే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. ఈ దిశగా సత్వర నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. 5జీ స్పీడ్‌తో నెట్‌వర్క్‌ను కల్పించడం వల్ల డిజిటల్ మార్కెట్ మరింత వేగంగా పురోగమిస్తుందని అభిప్రాయపడ్డారు.