Aus vs Ind : T Natarajan Praised By Australia Legendary Pacer Glenn McGrath

2020-12-08 58

Aus vs Ind 3rd T20 : T Natarajan’s fast rise in international cricket has impressed Australian great Glenn McGrath. The former Australia pacer said he was ‘very impressed’ with Natarajan and had no hesitation in terming him the ‘find’ for India in this tour.
#McGrath
#TNatarajan
#Natarajan
#Bcci
#Teamindia
#Ausvsind
#Austravsindia
#Indvsaus2020
#Indvsaus
#Indiavsaustralia

టీమిండియా యువ బౌలర్‌ టీ నటరాజన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు నటరాజన్‌ రూపంలో ఓ గొప్ప ఆటగాడు లభించాడని కొనియాడాడు. అతని సూపర్బ్ బౌలింగ్ తనను వీపరీతంగా ఆకట్టుకుందని, ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ ఇలాగే తన ఫామ్‌ను కొనసాగించాలని ఆకాంక్షించాడు.