డిసెంబర్ ఫస్ట్ వీక్ టాప్ కార్ న్యూస్
2020-12-07
23
2020 డిసెంబర్ మొదటి వారం నుండి ఫోర్ వీలర్ ఇండస్ట్రీలో నిస్సాన్ మ్యాగ్నైట్ లాంచ్, ‘బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్-ఎస్‌యూవీ’ గా నిలిచిన కియా సోనెట్ వంటి విషయాలను ఇక్కడ చూడండి.
డిసెంబర్ ఫస్ట్ వీక్ టాప్ కార్ న్యూస్ తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.