India Vs Australia : Chahal playing was within rules but don't agree with concussion substitutes: Former Indian cricketer Gavaskar
#RavindraJadeja
#Jadeja
#Jaddu
#Chahal
#Yuzvendrachahal
#Indvsaus
#Concussion
#SunilGawaskar
#Finch
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను ఆడించేందుకు మ్యాచ్ రెఫరీ ఒప్పుకున్నాక.. అనవసర వాదనలు ఎందుకని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశ్నించాడు. రూల్స్ ప్రకారమే టీమిండియా చహల్‌ను బరిలోకి దించిందన్నాడు. కానీ కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌కు తాను వ్యతిరేకమని సన్నీ స్పష్టం చేశాడు.
తొలి టీ20లో పేసర్ స్టార్క్ వేసిన బౌన్సర్ హెల్మెట్‌కు తగలడంతో జడేజా కంకషన్‌కు గురయ్యాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో అతనికి బదులుగా చాహల్ బరిలోకి దిగాడు. మూడు వికెట్లతో సత్తా చాటి భారత్‌ను గెలిపించాడు. దాంతో దుమారం రేగింది. దీనిపై స్పందించిన సన్నీ.. కోహ్లీ సేనకు అండగా నిలిచాడు.