Virender Sehwag Lashes out at Virat Kohli : Upset with Kohli for Dropping Shreyas Iyer

2020-12-06 526

No rule is applicable to Virat Kohli: Virender Sehwag lashes out at Virat Kohli after surprising team selection

#INDVSAUS2020
#ViratKohli
#VirenderSehwag
#ShreyasIyer
#teamselection
#NoruleapplicabletoViratKohli
#Natarajan


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లీ జట్టులో పలు మార్పులు చేశాడు. ఫామ్‌లో ఉన్న జస్ప్రీత్ బుమ్రాతో పాటు శ్రేయాస్‌ అయ్యర్‌, యుజ్వేంద్ర చహల్‌లను కాదని మనీష్‌ పాండే, సంజూ శాంసన్‌, దీపక్‌ చహర్‌లను తుది జట్టులోకి తీసుకున్నాడు. మ్యాచ్‌లో మనీశ్ పాండే 2 పరుగులకే ఔటవగా.. సంజు శాంసన్ 23 పరుగులు చేశాడు. అయితే జట్టు మార్పుల కారణంగా కోహ్లీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి