కియా సొనెట్ ఇటీవల దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. భారత మార్కెట్లో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి అద్భుతమైన స్పందన వస్తోంది. కియా సొనెట్ చాలా కొత్త ఫీచర్లతో పరిచయం చేయబడింది. ఇప్పుడు కియా సొనెట్ యొక్క టాప్ 5 ఫీచర్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
కియా సోనెట్‌లోని టాప్ 5 ఫీచర్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.