T Natarajan Amazing, Super Pair with Bumrah- Now Shami Under Pressure: Sanjay Manjrekar

2020-12-05 618

India vs Australia 1st T20I: Sanjay Manjrekar said T Natarjan super pair with Jasprit Bumrah. Former Indian batsman Sanjay Manjrekar has heaped praises on T Natarajan

#TNatarajan
#indvsaus2020
#indvsaus1stT20I
#JaspritBumrah
#SanjayManjrekar
#ViratKohli
#Shami
#NatarajanODIT20Internationaldebut
#GlennMaxwell

భారత మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్..‌ టీ నటరాజన్‌ ప్రదర్శపై ప్రసంశలు కురిపించాడు. నటరాజన్‌ రాకతో టీ20 ఫార్మాట్‌లో మొహమ్మద్ షమీకి కష్టమేనంటూ పేర్కొన్నాడు. ... 'టీ20 స్పెషలిస్ట్‌గా తుది జట్టులోకి వచ్చిన నటరాజన్‌.. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు అని పేర్కొన్నాడు.