IND VS AUS 1st T20: Yuzvendra Chahal Becomes First Concussion Substitute to Win Man of the Match

2020-12-05 377

IND vs Aus: Yuzvendra Chahal was Man of the Match for not playing XI between India and Australia but he got Man of the Match award
#INDVSAUS1stT20
#YuzvendrachahalManoftheMatch
#YuzvendraChahalConcussionSubstitute
#Chahal
#Langer
#Indvsaus
#Indiavsaustralia
#Indvsaus2020
#RavindraJadeja
#Jaddu
#Teamindia
#ViratKohli

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ20 మ్యాచులో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత యుజ్వేంద్ర చహల్‌ తుది జట్టు (ప్లేయింగ్ 11)లో లేడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు బ్యాటింగ్‌ చేసిన రవీంద్ర జడేజాకు చివరి ఓవర్‌లో తలకు గాయమవడంతో చహల్‌ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.