GHMC Election Results : Many postal ballot votes Rejected

2020-12-05 362

Hyderabad GHMC Election Results 2020: Rejection of postal ballot votes is very high in ghmc.
#GHMCElectionResults
#postalballotvotesRejection
#TRSwonghmc
#BJPLeads
#oldcity
#GHMCvotescounting
#GreaterHyderabadMunicipalCouncilelection
#TRS
#BJP
#AIMIM
#CMKCR
#Countingcentres

గ్రేటర్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా అధికంగా తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఓటు వేసిన ఉద్యోగులు/ వృద్దులకు అవగాహన కొరవడిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గ్రేటర్ పోలింగ్‌ బ్యాలెట్ పద్దతిన జరిగిన సంగతి తెలిసిందే. దీంతో స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. అంటే బ్యాలెట్ పద్ధతిలో కూడా భారీగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి అని తెలుస్తోంది.