GHMC Results పై KTR, ఇంకో 20 సీట్లు సాధిస్తాం అనుకున్నాం.. కానీ..!!

2020-12-04 709

Ghmc Results : KTR pressmeet on ghmc Election Results.
#Ktr
#Cmkcr
#Hyderabad
#Telangana
#Ghmcelections
#Ghmcelectionresults
#Ghmcresults
#Bjp
#Trs

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో అనుకున్నంతగా సీట్లు రాలేదని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఈ ఫలితాల్లో 20- 25 సీట్లు ఎక్కువగా వస్తాయని అనుకున్నాం. 12 చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాం. ఈ ఓటమితో నైరాశ్యం చెందాల్సిన అవసరం లేదు. టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించినందుకు ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.