KL Rahul joined Virat Kohli and Babar Azam in an impressive run-scoring record during his innings in the first T20I against Australia.
#KlRahul
#Teamindia
#ViratKohli
#hazelwood
#RavindraJadeja
#Jadeja
#Jaddu
#Indvsaus2020
#Indiavsaustralia
#Indvsaust20
కాన్‌బెర్రా: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచులో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది. రవీంద్ర జడేజా (44*; 23 బంతుల్లో, 5×4, 1×6) ధనాధన్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్ (51; 40 బంతుల్లో, 5×4, 1×6) అర్ధ శతకం చేయడంతో ఆస్ట్రేలియాకు భారత్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే రాహుల్ హాఫ్ సెంచరీ చేసే క్రమంలో ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో రాహుల్ 1500 రన్స్ చేశాడు.