బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ తన ఎంజి హెక్టర్ 5 సీట్ల ఎస్‌యూవీని 2019 జూన్ లో భారత మార్కెట్లో విడుదల చేసింది. తరువాత కంపెనీ తన పెద్ద వెర్షన్ కోసం డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని 6 సీట్ల MG హెక్టర్ ప్లస్‌ను జూలై 2020 లో ప్రారంభించింది. ఇప్పుడు ఎంజీ మోటార్ ఈ ఎస్‌యూవీ 7 సీట్ల వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. MG హెక్టర్ ప్లస్ యొక్క 7-సీట్ల వెర్షన్ 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో ప్రారంభం కానుంది.
ఎంజి హెక్టర్ ప్లస్ యొక్క టాప్ 5 ఫీచర్స్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.